హైదరాబాద్ మెట్రోలో చంద్రబాబు మనవడు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనువడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కుమారుడు దేవాన్ష్ మరియు లోకేష్ సతీమణి బ్రాహ్మణి హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. జూబ్లీహిల్స్ నుంచి లక్డీకాపూల్ వరకు ప్రయాణం చేశారు. దీంతో మిగతా ప్రయాణికులు వారితో ఆసక్తిగా కరచాలనం చేసి సెల్ఫీలు దిగారు.
అయితే ఆ తర్వాత కొంత...
18 August, 2019