Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 558
Telugu
సొంత పార్టీ వారి మీద కేసులు పెట్టించిన రోజా
నిన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు అయ్యింది. నగరి లో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి రోజా వచ్చారు. అయితే ఆమెను వారి పార్టీ కార్యకర్తలే అడ్డుకోవడం విశేషం. టీడీపీ నుంచి వచ్చినవారికే పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులు కూడా వారికే కట్టబెడుతున్నారని ఆరోపించారు....
6 January, 2020
సరిలేరు నీకెవ్వరూ ట్రైలర్: ఫస్ట్ షో పడే దాకా ఆగాల్సిందే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి విడుదల చేశారు. అయితే...
5 January, 2020
సొంత నియోజకవర్గంలో రోజాకు చేదు అనుభవం
వైఎస్సార్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురు అయ్యింది. నగరి లో జరిగిన గ్రామ సచివాలయ ప్రారంభోత్సవానికి రోజా వచ్చారు. అయితే ఆమెను...
5 January, 2020
చంద్రబాబు పై వైఎస్సార్ కాంగ్రెస్ కుల అస్త్రం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కులం చుట్టూ పరిభ్రమిస్తున్నట్టుగా ఉన్నాయి. ఇప్పటికే ఒక సామాజిక వర్గం కోసం అమరావతి అంటూ ప్రచారం చేసి రాజధాని మార్చే ప్రయత్నాలు జరుగుతుండగా...
5 January, 2020
కేసీఆర్ ప్రాణానికి ముప్పు… బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచారు. గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి కాంగ్రె్‌సలో...
5 January, 2020
పండగ ముందు అనిల్ రావిపూడికి శుభశకునం
ఇంకో ఐదు రోజులలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ విడుదల కాబోతుంది. గత సంక్రాంతికి ఎఫ్2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్...
5 January, 2020
కన్నా అయోమయంలో ఉన్నారా? అయోమయానికి గురి చెయ్యడానికి ట్రై చేస్తున్నారా?
రాజధాని తరలింపుపై బీజేపీ నేతలు తలో మాట చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. అమరావతినే కొనసాగించాలని కన్నా, సుజనా వంటి వారు అమరావతికి మద్దతు అంటుంటే జీవీఎల్...
5 January, 2020
యుద్దవిరమణ ప్రకటించిన సంక్రాంతి పుంజులు
ఢీ ఢీ అంటే ఢీ అని కయ్యానికి కాళ్ళు దువ్విన సంక్రాంతి పుంజులు మొత్తానికి వెనక్కు తగ్గాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ నేతృత్వంలోని యాక్టీవ్ తెలుగు...
4 January, 2020
అల్లు అర్జున్ సరికొత్త లుక్ మీద కసరత్తు
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో రిలీజ్ డేట్ మీద సస్పెన్స్ కొనసాగుతుంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం కుటుంబంతో సహా గోవా వెళ్లిన బన్నీ...
4 January, 2020
డిజిటల్ మీడియా వైపు అలీ చూపు
కమెడియన్ అలీకు ఈ మధ్య సినిమాలు తగ్గిపోయాయి. ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేశారు. వైఎస్సార్...
4 January, 2020
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇండైరెక్టు కామెంట్స్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మాటల దాడి కొనసాగుతుంది. ఎమ్మెల్యే అమర్నాథ్ శనివారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా...
4 January, 2020
బాబాయి వివేకా కేసు విషయంలో జగన్ భయపడుతున్నారా?
ఎన్నికలకు కొన్ని రోజుల ముందు జరిగిన జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు అప్పట్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. రక్తపు మడుగులో గాయాలతో పడి ఉన్న...
4 January, 2020
అసదుద్దీన్ గడ్డం కోసి.. కేసీఆర్‌కు అతికిస్తా
తెలంగాణాలో హిందూ ముస్లిం ఫీలింగ్ కలిగించి బలపడాలని బీజేపీ ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇందుకు ఎంఐఎంను, ఆ పార్టీకి తెరాసతో గల స్నేహాన్ని ఆ పార్టీ నేతలు...
4 January, 2020
రాజకీయాల నుండి తప్పుకోనున్న టీడీపీ సీనియర్ నేత
x టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇటీవలే జరిగిన ఎన్నికలలో ఓడిపోయారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారని వచ్చిన కంప్లయింట్ల పై ఈ మధ్యనే ఆయన...
4 January, 2020
వరల్డ్ ఫేమస్ లవర్ … ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవరేనా?
విజయ్ దేవరకొండ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి...
3 January, 2020
ప్రతి శుక్రవారం కోర్టుకి రావాల్సిందే…. ఏమిటి ఇప్పుడు తక్షణ కర్తవ్యం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఒక పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండీ కోర్టుకు...
3 January, 2020
తప్పు తమ వైపు ఉంచుకుని నింద బన్నీ మీద వేశారా?
సంక్రాంతి విడుదల తేదీలపై సస్పెన్స్ కొనసాగుతుంది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ సూపర్...
3 January, 2020
రాజధాని రైతులపై పోలీసు జులుం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు...
3 January, 2020
మూడు రాజధానులపై మరోసారి సీఎం జగన్ పరోక్ష వ్యాఖ్యలు
ఆ కమిటీ ఈ కమిటి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హడావిడి చేస్తున్నా మూడు రాజధానుల నిర్ణయం తీసేసుకున్నట్టే కనిపిస్తుంది. ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా...
3 January, 2020
చంద్రబాబు రాజకీయ కేరీర్ లో రెండు షాక్‌లు
చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004లో వైఎస్ తో, 2019లో జగన్ తో ఘోరమైన పరాజయం చూశారు. అయితే చంద్రబాబుని ఓడించడానికి అప్పుడు వైఎస్,...
2 January, 2020
రాయలసీమలో కేజీఎఫ్ 2
కథలో కంటెంట్.. హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్...
2 January, 2020
కర్నూల్ ని కర్ణాటక లో కలపాలట
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు...
2 January, 2020
సంక్రాంతి రిలీజ్ డేట్ల వివాదం ఉత్తుత్తిదేనా?
సంక్రాంతి విడుదల తేదీలపై మళ్ళీ చర్చ మొదలయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ చూసిన బన్నీ...
2 January, 2020
బొత్స గతం మర్చిపోయినట్టు ఉన్నారు?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలపడంపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని...
2 January, 2020
చిరంజీవికి అడ్డుపడి.. మైక్ లాక్కుని…మా రసాభాస
ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జరిగిన మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాసగా మారింది. ముందుగా మాట్లాడిన చిరంజీవి అంతా తమ మధ్య ఉన్న విబేధాలు...
2 January, 2020
మూడు రాజధానులపై వైఎస్సార్ కాంగ్రెస్ లో భిన్న వాదనలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలో అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చెయ్యడంతో అమరావతి రైతులు రోడెక్కారు. ఆ రోజు నుండి ఈరోజు వరకూ నిరసనలు...
2 January, 2020
బన్నీ దెబ్బకు తలలు పట్టుకున్న అల వైకుంఠపురంలో నిర్మాతలు
నిన్నటి నుండి సంక్రాంతి విడుదల తేదీలపై మళ్ళీ చర్చ మొదలయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ తేదీ మారుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇటీవలే సినిమా రఫ్ కాపీ...
1 January, 2020
అమరావతిని ఆపడం పిచ్చి చర్య…. జీపీ
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై రాజధాని రైతుల నిరసనలు పదిహేనవ రోజుకు చేరుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలను కూడా...
1 January, 2020
Page 558 of 1189
1
…
556
557
558
559
560
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story