Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 729
Telugu
ఎన్టీఆర్ బయోపిక్ – రిలీజ్ అతి పెద్ద సవాల్!
నందమూరి అభిమానులతో పాటు యావత్తు తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) బయోపిక్ ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, నాడు ఎన్టీఆర్ ద్వారా రాజకీయ జీవితం అందుకున్న పొలిటికల్ లీడర్స్ నడుమ ప్రారంభమైన ఈ సినిమాపై అందరి కళ్ళు ఉన్నాయి. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో...
29 March, 2018
అసెంబ్లీలో చంద్రబాబు భావోద్వేగం!
సీఎం చంద్రబాబు మరోసారి భావోద్వేగానికి గురయ్యారు అది కూడా నిండు సభలో. తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శల పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం...
28 March, 2018
మోడీ సమాధానం చెప్పాలి – చంద్రబాబు
కేంద్రప్రభుత్వం రాష్ట్రాన్ని కావాలనే ఇబ్బంది పెట్టే యోచనలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటిదాకా ఒక పథకం ప్రకారం కేంద్రం నిధులకు రాష్ట్ర...
28 March, 2018
జగన్, పవన్ కళ్యాణ్‌లకు చంద్రబాబు సెకండ్ ఛాన్స్
నిన్న జరిగిన అఖిలపక్ష భేటీకి డుమ్మా కొట్టిన వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన, బీజేపీలకు మరోసారి ఆహ్వానం పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఆహ్వానం సరిగ్గా...
28 March, 2018
నిధులు కావాలా? పైనుంచి అనుమతి ఉంటేనే..!!
టీడీపీ ఎన్డీయే నుండి బయటకు రావడంతో అప్పుడే వేధింపు చర్యలు మొదలయ్యినట్టుగా కనిపిస్తుంది. అసలే నిధుల సమస్య వల్ల నత్తతో పోటీ పడుతూ.. విజయవాడ నగరవాసులకు ట్రాఫిక్...
28 March, 2018
కొరటాలతో కన్ ఫాం… కానీ..!
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన 'రంగస్థలం' సినిమా మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా జాతీయ మీడియాతో చరణ్ మాట్లాడుతూ... తన...
28 March, 2018
వార్నర్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
బాల్ టాంపరింగ్ వ్యవహారంతో ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఆందోళనలో ఉండగా, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ క్రికెటేతర స్నేహితులతో మందు కొట్టడంపై సహచరులు భగ్గుమంటున్నారు. సహచరుల తీవ్ర...
28 March, 2018
పిచ్చిరాతలు రాస్తే కుదరదు!
తమ బతుకు తాము బతుకుంటే వెబ్ సైట్స్, మీడియా తమ ఇష్టానుసారం తమపై రాతలు రాస్తున్నాయంటూ మంచు లక్ష్మి మండిపడ్డారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్పందించిన...
28 March, 2018
‘జనసేన’లో ముసలం మొదలైంది!
జనసేన పార్టీకి చెందిన సీనియర్లు కొందరు తనను టార్గెట్ చేయడంపై, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుంకర కల్యాణ్ దిలీప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు....
28 March, 2018
‘భరత్ అనే నేను’ @హైదరాబాద్!
ఏప్రిల్ 20వ తేదీన విడుదలకు సిద్ధమైన కొరటాల శివ - ప్రిన్స్ మహేష్ బాబుల 'భరత్ అనే నేను' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విజయవాడ నుంచి...
28 March, 2018
కేసీఆర్ జాతీయ ఆకాంక్షకు ఆదిలోనే హంసపాదు!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్కత్త వెళ్లి మరీ కలిశారు. అయితే...
27 March, 2018
జగన్ కు సరికొత్త టెన్షన్ …. వీడియో బయటకు వస్తే ఎలా అని బెరుకు!
రాజ్యసభలో ఈరోజు జరిగిన ఓ దృశ్యం చర్చనీయాంశమైంది. ప్రధాని మోదీ రాజ్యసభలోకి వస్తున్న సమయంలో ఎంపీలందరూ నమస్కారం చేశారు. అయితే ఆయన భాజపా ఎంపీలు, వైకాపా ఎంపీ...
27 March, 2018
ఒక్క అమ్మకి అబ్బకి పుట్టినవాడు ఎవడైనా చంద్రబాబులా మాట్లాడతాడా?
వైఎస్సాఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సభ్యసమాజం సిగ్గుపడే పదజాలంతో తీవ్రంగా దూషించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన...
27 March, 2018
పవన్ కళ్యాణ్ విచిత్రపోకడ: కావాలి… అనవసరం, పెట్టాలి… రాను!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలకు సిద్ధం అవుతున్న తరుణంలో ఆయనలోని నిలకడలేనితనం ఆయనను పార్టీని కూడా ఇబ్బందికి గురిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన నాటి...
27 March, 2018
బాల్ ట్యాంపరింగ్ లో… మనోడు ఎక్స్ పర్ట్..!
కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్ ఆటగాడు కేమరాన్ బాన్‌క్రాఫ్ట్ తక్కువోడేమీ కాదని తాజాగా చక్కర్లు కొడుతున్న మరో వీడియో బయటపెట్టింది....
27 March, 2018
చంద్రబాబే టార్గెట్… ఇది స్పష్టం..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై గత పది రోజులుగా అవిశ్వాస తీర్మానాలను టీడీపీ, వైఎస్ఆర్ సీపీలు ఇస్తుండటం, టీఆర్ఎస్,...
27 March, 2018
మోడీ యాప్… ఎంత పని చేస్తోందో..!
కేంద్రం అందిస్తున్న ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలని, తానేం చేస్తున్నానన్న విషయాన్ని ప్రజలకు నిత్యమూ తెలియజేయాలన్న ఉద్దేశంతో 2015 జూన్ లో 'నమో' యాప్ ను...
27 March, 2018
బిజేపీకి ఎదురుదెబ్బ తప్పదు… సర్వే స్పష్టత..!
ఎన్నికలకు సిద్ధమవుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఈ సారి కూడా అధికారం కాంగ్రెస్ పార్టీదేనని, గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఆ పార్టీ మరిన్ని ఎక్కువ సీట్లను...
27 March, 2018
అవిశ్వాసానికి తెరాస రూట్ క్లియర్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై తెదేపా, వైకాపా సభ్యులు అవిశ్వాస నోటీసు ఇవ్వడం, తెరాస ఎంపీలు రిజర్వేషన్ల పోరాటం,...
26 March, 2018
అమరావతిపై పవన్ కళ్యాణ్ సరికొత్త లాజిక్!
అమరావతి తెలుగుదేశం పార్టీకి రాజధానిలా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర,...
26 March, 2018
జేడీ లక్ష్మినారాయణకు పవన్ కళ్యాణ్ ఎర!
ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టరు జేడీ లక్ష్మినారాయణ రాజకీయాల్లోకి వస్తారని గట్టిగా ప్రచారం జరుగుతుంది. జనసేన లేక బీజేపీలో ఆయన...
26 March, 2018
పవన్ కళ్యాణ్ నిలకడ లేని మాటలు!
గతవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ కలకలం సృష్టించింది. చంద్రబాబుకు అమిత్ షా రాసిన లేఖ ను,ఆ తర్వాత...
26 March, 2018
శిఖరం నుండి పాతాళానికి పడిపోయిన క్రికెటర్!
స్టీవ్ స్మిత్.. ప్రపంచ క్రికెట్లో సంచలనం. టెస్టు క్రికెట్లో రికార్డులు పోగేసుకుంటూ రన్ మెషీన్‌గా ఖ్యాతిగాంచిన ఆసీస్ టెస్ట్ కెప్టెన్. బ్యాట్ కదిపితే పరుగుల వరదే. సెంచరీలు...
26 March, 2018
ప్లీజ్… ఆ ఒక్కటి చెప్పొద్దు… అన్న నితిన్..!
పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా చూసిన తరువాత హీరో అవ్వాలని డిసైడ్ అయిపోయానని హీరో నితిన్ వ్యాఖ్యానించాడు. నితిన్ నటించిన 'ఛల్ మోహన్ రంగ' సినిమా...
26 March, 2018
ఇదో ‘ఫన్నీ’ ట్రైలర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ + త్రివిక్రమ్ శ్రీనివాస్ లు కలిపి నిర్మిస్తోన్న “చల్ మోహన్ రంగ” ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో...
26 March, 2018
“శ్రీరామనవమి” శుభాకాంక్షలు!
‘మిర్చి 9’ పాఠకులకు, వీక్షకులకు “శ్రీరామనవమి” శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషం వెల్లివిరియాలని, ఈ పర్వదినాన్ని మరింత ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ, పండుగను జరుపుకోవడమే...
26 March, 2018
జనసేన బలహీనతలను కమ్యూనిస్టుల వెనుక దాచే ప్రయత్నం చేస్తున్నారా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశారు. అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్న ఫళంగా తన స్టాండ్ మార్చుకుని టీడీపీనే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు...
25 March, 2018
చంద్రబాబుపై బీజేపీ సోషల్ మీడియాలో ‘పెయిడ్’ దాడి
తెలుగు దేశం పార్టీ ఎన్డీయే నుండి బయటకు వచ్చాక ఆ పార్టీపైనా చంద్రబాబు నాయుడు పైనా సోషల్ మీడియాలో ఆరోపణలు ఎక్కువ అయ్యాయి. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన...
25 March, 2018
Page 729 of 1190
1
…
727
728
729
730
731
…
1,190
ADVERTISEMENT
Most Popular
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story