Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 912
Telugu
పవర్ స్టార్ ‘బ్రాస్ లెట్’ ధరించిన హాట్ యాంకర్!
తెలుగు సినీ జనాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. ప్రస్తుతం ఎవరిని కదిపినా ‘పవన్ కళ్యాణ్’ నామ జపం చేయకుండా ఉండలేరు. వర్ధమాన నటీనటుల నుండి టీవీ యాంకర్ల వరకు అందరూ అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తి అభిమానుల మనసు దోచుకుంటున్నారు. ఆ క్రమంలోనే...
28 October, 2016
రిలయన్స్ 500 ఫోన్ గుర్తుందా… అయితే ఈ సంచలనం తెలుసుకోండి..!
అందరికీ మొబైల్ వినియోగం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దేశమంతా 500 రూపాయలకే మొబైల్ ను అందించిన ఘనత రిలయన్స్ సంస్థది. అప్పట్లో భారీ మొత్తాలలో ఉండే...
27 October, 2016
అదండి… సెలబ్రిటీల ‘హ్యాపీ మారీడ్ లైఫ్’ కధ..!
సినీ సెలబ్రిటీలపై పుకార్లు సహజమే. అయితే ఇవి శృతిమించనంత వరకు ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయి. కానీ, ఆ పరిధి దాటితే మాత్రం కాస్త చిరాకుగా అనిపిస్తాయి....
27 October, 2016
ఓటుకు నోటు… మళ్ళీ మొదలు..!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణను ఏసీబీ తిరిగి ప్రారంభించింది. గతంలో ఏసీబీ కోర్టు విచారణ...
27 October, 2016
ప్రజలకు ఆర్బీఐ తీవ్ర హెచ్చరికలు!
ఇండియాలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి రోజురోజుకూ పెరుగుతున్నందున 500, 1000 రూపాయల నోట్లను తీసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని పరిశీలించి అసలైన నోట్లేనని...
27 October, 2016
దీపావళికి ‘బాస్’ దర్శనం… ఉత్కంఠలో ఫ్యాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగో తర్వాత, ‘ఖైదీ నంబర్ 150’కి సంబంధించిన అఫిషియల్ లుక్స్ ఏమీ విడుదల కాలేదు. షూటింగ్...
27 October, 2016
LOL – చిరంజీవిపై లేటెస్ట్ పుకారు!
సినీ రంగంలో ‘మెగాస్టార్’ చిరంజీవికి తిరుగులేదు. నాణానికి మరో వైపు చూస్తే... రాజకీయ రంగంలో మెగాస్టార్ పేరుకు ఆస్కారం లేదు. ప్రజారాజ్యం నుండి కాంగ్రెస్ కు...
27 October, 2016
పిక్ టాక్ – దీపావళి అంతా ప్రిన్స్ ఇంట్లోనే ఉన్నట్టుంది!
“దీపావళి వేడుకలను జరుపుకోవడం తనకు చిన్నతనం నుండి అలవాటని, చెన్నైలో ఉన్నపుడు క్రాకర్స్ ను బాగా కాల్చేవాడిని” ప్రిన్స్ మహేష్ బాబు గతంలో చెప్పిన సందర్భాలున్నాయి....
27 October, 2016
రానా తెలుగు ట్వీట్ కు భలే స్పందన!
ట్విట్టర్లో భారీగా అభిమానులను సొంతం చేసుకున్న దగ్గుపాటి వారి వారసుడు యువనటుడు రానా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాడు. ‘బాహుబలి’లో భళ్లాలదేవుడిగా అందరినీ మెప్పించిన...
27 October, 2016
రేపటి సినిమాలో ‘సూపర్ స్టార్’ స్పెషల్ రోల్!
రణబీర్, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మలు నటించిన “ఏ దిల్ హై ముష్కిల్” సినిమాకు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఐష్ –...
27 October, 2016
బుర్రిపాలెం ‘అప్ డేట్స్’ వచ్చాయి… అదిరాయబ్బాయ్..!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని దత్తతకు తీసుకున్నారు అనేది పాత మాట. ఆ గ్రామం శరవేగంగా అభివృద్ధికి నోచుకుంటోంది అనేది కొత్త మాట....
27 October, 2016
ధోని కెప్టెన్సీలో ఇక ఇండియా గెలవదా?
ఒకప్పుడు ఓడిపోయే మ్యాచ్ లను కూడా తన కెప్టెన్సీ మహాత్యంతో టీమిండియా వైపుకు మలుపు తిప్పిన ఘనత మహేంద్ర సింగ్ ధోని సొంతం. మరి ప్రస్తుత పరిస్థితి...
27 October, 2016
నవంబర్ లో 15 రోజులు అసలేం జరగనుంది?
నవంబర్ 15 నుంచి 29 వరకూ 15 రోజుల పాటు భూమిపై చీకట్లు ఆవరిస్తాయని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి 1000 పేజీల రిపోర్టు...
27 October, 2016
గాలి మెడకు చుట్టుకోబోతున్న కూతురి వివాహం?
గాలి జనార్ధన్ రెడ్డి తనయురాలి వివాహం అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాలి, పెళ్లి...
26 October, 2016
విశాఖలో వన్డే మ్యాచ్ జరగదా?
తెలుగు గడ్డపై చాలా అరుదుగా జరిగే క్రికెట్ మ్యాచ్ లకు ఈ నెల 29వ తేదీన విశాఖ వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ జరిగే...
26 October, 2016
పవన్ ‘టైటిల్’ బాగానే ఉంది… ఏం చేస్తారో..!
‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ నవంబర్ 10వ తేదీన అనంతపురంలో ఓ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇందు నిమిత్తం ఇప్పటికే ప్రభుత్వ కాలేజీకి ‘జనసేన’...
26 October, 2016
“జనతా గ్యారేజ్”పై కుట్ర జరిగిందా?
కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” ఆల్ టైం టాప్ 3 జాబితాలో చేరిన విషయం తెలిసిందే. ఇంతటి...
26 October, 2016
మహేష్ సినిమాకు కూడా అంత అవసరమా?
అగ్ర హీరోల సినిమాలకు బడ్జెట్ శృతిమించుతోంది, దాని వలన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయితే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆర్ధికంగా బాగా నష్టపోతున్నారని, ఒకవేళ హిట్...
26 October, 2016
ఫస్ట్ లుక్ – కంటెంట్ ను వినోదంగా చెప్పారు!
‘కుమారి 21ఎఫ్’ ద్వారా యువత గుండెల్లో చెరగని ముద్ర వేసిన హేబా పటేల్ నటిస్తున్న మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “నాన్న నేను నా బాయ్...
26 October, 2016
మహేష్ సినిమాపై కబురందించిన కొరటాల!
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా ఓ సినిమా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా...
26 October, 2016
వైసీపీ అధినేత జగన్ కు తృటిలో తప్పిన ప్రమాదం!
ఎప్పుడెప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోతుందా... ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ కు తానూ ముఖ్యమంత్రి కావాలా... అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి తృటిలో ప్రమాదం...
26 October, 2016
‘అమ్మ’ ఫ్యాన్స్ కు ‘పండగ’ లాంటి వార్త!
అనారోగ్యానికి గురై సెప్టెంబర్ నెల 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. సోషల్...
26 October, 2016
మహేష్ స్థానంలో ప్రభాస్ పేరు వినపడుతోంది!
అగ్ర హీరోల సరసన హీరోయిన్ల ఎంపిక ఇటీవల కాలంలో కాస్త సంక్లిష్టంగా మారుతున్న వైనం తెలిసిందే. ముఖ్యంగా క్రేజీ కాంభినేషన్ల కోసమని బాలీవుడ్ హీరోయిన్లతో సంప్రదింపులు...
26 October, 2016
‘బాహుబలి 2’ సినిమా ‘ఫస్ట్ లుక్’ ఇదైతే ఇంకాస్త ‘బాగుండేదేమో!’
అభిమానుల్లో, సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్న సినిమాలు, వాటిని అందుకోవడం దాదాపుగా అసాధ్యంగానే భావించవచ్చు. ఏవో ఒకటి, రెండు సందర్భాలు వీటికి విరుద్ధంగా జరుగుతాయి...
26 October, 2016
పోస్టర్ టాక్ – బాబు ఇమేజ్ కు డ్యామేజ్ ఎక్కువ!
ప్రస్తుతం సినిమాలు ఎన్ని రోజులు ఆడుతున్నాయో జగమెరిగిన సత్యమే. 175 రోజుల నుండి 100 రోజులకు పడిపోయి, చాలా కాలం ఆ వంద మీద నిలబడగా,...
26 October, 2016
సీరియస్ గా జగన్… సిల్లీగా విద్యార్ధులు..!
‘ప్రత్యేక హోదా’ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రత్యేక ప్యాకేజ్’ను అంగీకరించిన మరుక్షణం, ‘స్పెషల్ స్టేటస్’పై అమాంతమైన ప్రేమ పుట్టుకొచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్...
26 October, 2016
రాజమౌళి నోట్లో పాలు పోసిన మరో నటి!
‘బాహుబలి’ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా హీరోల పాత్రలు ఎంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో, ‘శివగామి’ పాత్ర కూడా ఆ స్థాయిలోనే ప్రాధాన్యత పొందింది....
25 October, 2016
నా కుమారుడు సినిమాను తొక్కేస్తున్నారు!
తన కుమారుడు నిఖిల్ హీరోగా నటించిన 'జాగ్వార్' సినిమాను థియేటర్ల నుంచి తీసివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు....
25 October, 2016
Page 912 of 1192
1
…
910
911
912
913
914
…
1,192
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
7h ago
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Sahaa India Theater
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story