ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో అందరి అగ్ర హీరోల సరసన నటించి, ప్రస్తుతం అరుదైన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఢిల్లీ భామ శ్రియా శేరన్ పీక నోక్కేస్తున్నాడు దర్శకుడు క్రిష్. ప్రస్తుతం సెట్స్ పైనున్న “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమా షూటింగ్ లో భాగంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్వయంగా హీరోయిన్ శ్రియానే తన సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోను పోస్ట్ చేసింది.
ADVERTISEMENT
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ స్పాట్ లో సరదాగా చోటు చేసుకున్న ఈ ఫోటోను తన అభిమానులతో పంచుకుంది శ్రియా. ప్రస్తుత షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ ను మిస్ అవుతున్నానని మరికొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది శ్రియా. కెరీర్ ముగిసిపో
#GautamiPutraSatakarni #lastday #willmissyouguys #love can't believe we are done with first schedule. pic.twitter.com/DSm6wdineH
— Shriya Saran (@shriya1109) September 20, 2016
ADVERTISEMENT



