ఇంటి గుట్టుని కేసీఆరే బయటపెట్టుకొన్నారుగా!
తెలంగాణ సిఎం కేసీఆర్ ఇటీవల పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ తన కుమార్తె కల్వకుంట్ల కవితని కూడా బిజెపిలో చేరాలని ఒత్తిడి చేశారని చెప్పడం సంచలనం సృష్టించింది. బిజెపి తన కుటుంబ సభ్యులను కూడా చీల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కనుక పార్టీలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కేసీఆర్ బయటపెట్టిన ఈ రహస్యాన్ని ఆ రాష్ట్ర బిజెపి...
18 November, 2022