అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్… ఇటు ఫామ్‌హౌస్ ఫైల్స్ దర్యాప్తు ఏమవుతుందో?
పౌరాణిక సినిమాలలో ఒకరు అగ్ని బాణం వేస్తే మరొకరు నీటి బాణంతో అర్పేసినట్లుగా ఒక నేరాన్ని మరో నేరంతో అడ్డుకొనే విధానం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. టిడిపి మహిళా నేత గౌతు శిరీష ఈ విధానాన్ని పూర్వకాలంలోని బార్టర్ విధానంతో పోల్చారు. ఒకప్పుడు కరెన్సీ లేకపోవడం వలన ప్రజలు వస్తుమార్పిడి ద్వారా తమకు కావలసిన వస్తువులను...
10 November, 2022