మంగళగిరిలో పరిస్థితులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయా?
టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌పై వైసీపీ నేతలు తరచూ చేసే విమర్శలలో గత ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారనేది కూడా ఒకటి. గత ఎన్నికలలో 5,372 ఓట్ల తేడాతో నారా లోకేష్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో వైసీపీ ప్రభంజనం వీచినప్పుడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంత స్వల్ప తేడాతో...
14 November, 2022