ఇది వసంతమే… కానీ సంతోషమే లేదు మైలవరం ఎమ్మెల్యేకి
వైసీపీ ఎమ్మెల్యే అంటే తిరుగే ఉండదు... కానీ పాపం మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌కి సొంత ఇంట్లోని, నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాజీ హోమ్ మంత్రి, వైసీపీ సీనియర్ నేత వసంత నాగేశ్వర రావు కొన్ని రోజుల క్రితం జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం ఓ కారణమైతే, నియోజకవర్గం వైసీపీలో గ్రూపులు...
23 November, 2022