వైసీపీ మళ్ళీ అధికారంలోకి రానీయను: పవన్ కళ్యాణ్ శపధం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పర్యటించినప్పుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తన లక్ష్యమంటూ శపధం చేశారు. కానీ వైసీపీని అడ్డుకోవడం కోసం తాను కేంద్రం సాయం కోరబోనని, ఎందుకంటే ఈ రాష్ట్రం తనది కనుక తానే పోరాడి వైసీపీ...
28 November, 2022