ఏపీలో ఐఏఎస్లకు మొట్టికాయలు మామూలే?
గతంలో అక్రమాస్తుల కేసులలో పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టులు చుట్టూ తిరిగారు. జైళ్ళకు కూడా వెళ్ళి వచ్చారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు తరచూ అదే దుస్థితి ఎదురవుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ఆరు నెలల్లో సుమారు 10 మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టులో మొట్టికాయలు పడి తలబొప్పి కట్టింది. తాజాగా...
29 July, 2022