ఎన్టీఆర్ కుమార్తెలను అవమానించడం గొప్ప విషయమా?
ఓ కుటుంబంలో తీవ్ర విషాదం సంభవిస్తే పరిచయం లేనివారు కూడా ‘అయ్యో పాపం’ అని జాలిపడతారు. ఆ కుటుంబం మీద సానుభూతి చూపుతారు. కానీ తెలుగు ప్రజలు ఎంతగానో అభిమానించే నందమూరి తారకరామారావు కుమార్తె ఉమామహేశ్వరి చనిపోయినందుకు నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి ఉండగా వైసీపీ నేతలు ఆమె మృతిని టిడిపి అధినేత చంద్రబాబు...
3 August, 2022