అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఎవరిస్తారు?
జగన్ ప్రభుత్వం హడావుడిగా పాఠశాలల విలీనం చేయడంతో ఊహించని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు మున్సిపల్ పాఠశాలలన్నిటినీ విద్యాశాఖకు అప్పగించి మున్సిపల్ శాఖ చేతులు దులుపుకొంది. వాటిలో పనిచేస్తున్న బోధనేతర, అవుట్ సోర్సింగ్ సిబ్బంది విద్యాశాఖ పరిధిలోకి వెళతారని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ ఏర్పాట్లు చేసుకొనే వరకు బోధనేతర సిబ్బంది మున్సిపల్...
9 August, 2022