నేను బటన్ నొక్కుతా.. మీరు తిరుగుతుండాలి!
సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు మళ్ళీ క్లాసు పీకారు. “ఎంత కష్టంగా ఉన్నా నేను బటన్ నొక్కుతూనే ఉన్నాను... సమయానికి నిధులు విడుదల చేస్తూనే ఉన్నాను. కానీ మీరు గడప గడపకి ప్రభుత్వం కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడం లేదు. నేను నిధులు విడుదల చేస్తున్నయ మీరు ప్రజల...
19 July, 2022