పార్టీ కోసం పనిచేస్తే ప్రభుత్వమే మా కొంపముంచుతోంది!
అనంతపురం జిల్లాలో శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గడప గడపకి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కెకె అగ్రహారం పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామంలో పర్యటించినప్పుడు ఆమెకు క్షేత్రస్థాయిలో తమ పార్టీ తీరు ఏవిదంగా ఉందో అర్దమైంది.
గ్రామ ఉప సర్పంచ్ రాజు, ఆయన సోదరుడు చిన్న రాజు ఎమ్మెల్యే పద్మావతిని కలిసి...
23 July, 2022