హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్… బరిలోకి దిగిన హీరో..!
నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రముఖ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాల్ పోటీ చేయడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని తేల్చి చెప్పింది. విశాల్ నామినేషన్ ను ఎన్నికల అధికారి అంగీకరించడాన్ని సవాలు చేస్తూ... నిర్మాతల సంఘం వేసిన పిటిషన్ను విచారించిన మద్రాస్ హైకోర్టు, అది న్యాయ...
22 February, 2017