ప్లేట్ పట్టుకుని లైన్ లో నిల్చుంటున్న శశికళ!
తొలి రెండు రోజుల పాటు జైల్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా, ముభావంగా ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపై సాధారణంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా ఖైదీలతో సమానంగా క్యూలో నిలబడి టిఫిన్, భోజనం చేసినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. ఇక శశికళ, ఇళవరసిలతో పాటు అదే గదిలో కాబోయే భర్తను ప్రియుడితో కలసి...
19 February, 2017