‘మహేష్’ సినిమాపై ‘అఫిషియల్’ ప్రకటన చేసిన ‘మురుగదాస్’
ప్రిన్స్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తమ అభిమాన హీరో సినిమాకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం తెలియజేయని దర్శకుడు మురుగదాస్, తొలిసారిగా ‘ట్విట్టర్’ విప్పారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా ట్వీట్ చేసారు.
“జూన్ 23వ తేదీన ధియేటర్లలో...
24 February, 2017