‘జియో’ రికార్డులే గానీ, ‘ఎయిర్ టెల్’తో పోటీపడలేదు!
అతి తక్కువ సమయంలో 100 మిలియన్ వినియోగదారులను తన ఖాతాలో వేసుకున్న జియో, ఆల్ టైం రికార్డులను సృష్టించడంలో విజయవంతం సాధించిందేమో గానీ, ఉన్న కస్టమర్లను సంతృప్తి పరచడంలో మాత్రం కాదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఉచిత మంత్రంతో ప్రజలను ఆకర్షించడంలో సక్సెస్ సాధించిన జియో, అంతే వేగంగా యూజర్లకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని...
17 February, 2017