తెరాసకు జీహెచ్ఎంసీ ఎన్నికల భయం పట్టుకుందా?
ఇటీవలే జరిగిన దుబ్బాక ఉపఎన్నికలోని ఓటమిని తెలంగాణలోని అధికారపక్షం జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ కూడా కాకుండా అనామక పార్టీగా ఉన్న బీజేపీ చేతిలో ఓటమి చెందడం ఆ పార్టీకి పెద్ద షాక్. ఈ ఎఫెక్ట్ త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఉంటుందేమో అని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.
ఈ క్రమంలోనే నగర ప్రజలకు తాయిలాలు పంచే పనిలో...
15 November, 2020