అసలు టీవీ5 న్యూస్ ఛానల్ లో ఏం జరుగుతోంది?
“నేను.. శైలజ...” సినిమా విడుదల నుండి ఇప్పటివరకు టీవీ 5 న్యూస్ ఛానల్ కు - సదరు చిత్ర యూనిట్ కు మధ్య మాటల పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా రివ్యూతో ప్రారంభమైన ప్రస్థానం తాజాగా సదరు మీడియా ఛానల్ పై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేసే వరకు దారితీసింది. గత ఏడాది...
8 January, 2016