Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 568
Telugu
రాజీనామా చెయ్యకుండా వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లే ఆలోచనలో వంశీ?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన పదవికి రాజీనామా చెయ్యాలనే ఆలోచన విరమించుకున్నట్టుగా ప్రకటించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఎప్పుడు అనేది మాత్రం తొందరలో తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాలంటే రాజీనామా చేసి రావాలి అనేదాని మీద చర్చ జరగలేదు అని వంశీ చెప్పడం కొసమెరుపు. "ఎమ్మెల్యేగా ప్రజలకు...
12 November, 2019
అమరావతి స్టార్ట్ అప్ ప్రాజెక్టు నుండి తప్పుకున్న సింగపూర్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ నుండి పెట్టుబడిదారుల నిష్క్రమణ కొనసాగుతుంది. అదానీ, అంబానీ తమ ప్రాజెక్టులను ఇప్పటికే తప్పించగా, తాజాగా సింగపూర్ కూడా అమరావతి లో స్టార్టప్ ప్రాజెక్టు పేరుతో మొదలు...
12 November, 2019
మహేష్ బాబు కుమార్తె సినిమా డెబ్యూ
మహేష్ బాబు కుమార్తె సితార సినిమాల్లోకి వస్తుంది. సితార వస్తుంది అనే కంటే ఆమె గొంతు సినిమాల్లోకి వస్తుందని చెప్పవచ్చు. హాలీవుడ్ చిత్రం ఫ్రోజెన్ 2 తెలుగు...
11 November, 2019
హవ్వా పప్పు బెల్లాల కోసం ప్రభుత్వ స్థలాలు ఆస్తులు అమ్మకాలా?
ఆంధ్రప్రదేశ్ లోని కొత్త ప్రభుత్వాన్ని నిధుల కటకట ఇబ్బంది పడుతుంది. ఉన్న నిధులు అప్పులు జీతాలు, పెన్షన్లకే సరిపోవడం లేదు. ఇటువంటి తరుణంలో జగన్ ప్రభుత్వం కొత్త...
11 November, 2019
సీఎం జగన్ కు జనసేన వార్నింగ్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెంట్ చెయ్యడం మన అందరికి తెలిసిందే. "ఆయా పవన్ కళ్యాణ్ గారూ మీకు...
11 November, 2019
అల వైకుంఠపురములో గురించి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన పూజా
హప్పెనింగ్ హీరోయిన్ పూజా హెగ్డే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాలో రెండో సారి జతకడుతుంది. గతంలో ఆమె అల్లు అర్జున్...
11 November, 2019
పవన్ భార్యలకు ఐదుగురు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు.. సీఎం జగన్ విమర్శ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. మరీ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పర్సనల్ గా విమర్శలు చేశారు. జాతీయ...
11 November, 2019
అసురన్ రీమేక్ కు యువదర్శకుడిని ఫైనల్ చేశారా?
విక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని అందరూ అనుకుంటుండగా ఆయన ఉన్నట్టుండి తెర మీదకు అసురన్ రీమేక్ ను తెచ్చారు....
10 November, 2019
రామ్ గోపాల్ వర్మ ఆశకు అంతు లేదా?
రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ ప్రకారం ఈరోజు పేపర్లలో యాడ్లు...
10 November, 2019
మహేష్ బాబు తగ్గినట్టేనా?
సంక్రాంతి విడుదల తేదీల గురించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా ఉంది. ఇప్పటివరకు 12న మేము వస్తాం అంటే మేము అంటూ కత్తులు దూసిన మహేష్ బాబు, అల్లు...
10 November, 2019
బీజేపీ ఎంపీతో చంద్రబాబు మాటామంతీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే ఊహాగానాల మధ్య ఆయన ఒక బీజేపీ ఎంపీతో మాటామంతీ జరపడం అందరినీ ఆకర్షించింది. ఒక...
10 November, 2019
టీవీ9 కూడా సాక్షితో కలిసిపోయిందా?
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 కొత్త మేనేజ్మెంట్ వచ్చాకా పూర్తిగా టీడీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్నట్టు ఉంది. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లాలో టిడిపి కార్యకర్తల...
10 November, 2019
జగన్ ను 16 నెలలు జైలులో ఉంచినందుకు చంద్రబాబుని 16 ఏళ్ళు జైల్లో పెడతారట
తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు బలమైన కారణమని నమ్ముతారు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి...
10 November, 2019
ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్స్ అప్పుడేనా?
టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ...
9 November, 2019
అసురన్ రీమేక్ కు ఇద్దరు డైరెక్టర్ల పేర్లు?
విక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని అందరూ అనుకుంటుండగా ఆయన ఉన్నట్టుండి తెర మీదకు అసురన్ రీమేక్ ను తెచ్చారు....
9 November, 2019
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనుమానమేనా?
చాలా కాలం వేచి చూశాక ఇస్మార్ట్ శంకర్ తో పెద్ద హిట్ అందుకున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచింది....
9 November, 2019
వామపక్షాలకు దగ్గరయ్యే ప్లాన్ లో జగన్?
కొన్ని రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో భవనకార్మికుల కష్టాలకు సంఘీభావం తెలుపుతో లాంగ్ మార్చ్ చేశారు. గత ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ...
9 November, 2019
మోడీని కలవబోతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం… ఏం జరగబోతుంది?
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను వైఎస్ జగన్ వివాదాస్పద రీతిలో పదవి నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఆయనను ఎటువంటి ప్రాధాన్యత లేని హెచ్ఆర్దీ సంస్థకు...
9 November, 2019
అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామచంద్రుడికే… సుప్రీం తీర్పు
70 ఏళ్ళ నాటి రామజన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదం ముగిస్తూ సుప్రీం కోర్టు కాసేపటి క్రితం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులు కలిగిన ధర్మాసనం...
9 November, 2019
రామ్ గోపాల్ వర్మ పబ్లిసిటీ స్టంట్లకు బుట్టలో పడని బయర్లు
రామ్ గోపాల్ వర్మ తాజా వివాదస్పద చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' థియేట్రికల్ ట్రైలర్ వైరల్ అయ్యింది. ఇప్పటికే ఎన్నికల ఓటమితో ఇబ్బంది పడుతున్న టీడీపీని...
8 November, 2019
ఒత్తిడిలో దేవి శ్రీ ప్రసాద్
అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రెండూ ప్రస్తుతానికి జనవరి 12నే విడుదల కాబోతున్నాయి. ఒకే రోజు క్లాష్ అనేది జరుగుతుందో లేదో...
8 November, 2019
సీనియర్ నిర్మాతపై ఐటీ దాడులు
సినీ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడల్లోని నారాయణ కార్యాలయాలు, నివాసాలతో...
8 November, 2019
వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరికపై పునరాలోచనలో వంశీ
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశి తన రాజకీయ భవిష్యత్తుపై ఎటువంటి ఆలోచన చెయ్యలేకపోతున్నరు. మొదట రాజకీయాల నుండి తప్పుకుంటా అని చెప్పిన వంశి ఆ తరువాత...
8 November, 2019
బీజేపీకి షాక్ ఇచ్చిన రజినీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ బీజేపీకి దగ్గరగా జరుగుతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. రజిని దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. మొత్తానికి దానిపై ఆయన...
8 November, 2019
మరోసారి పోలవరం పనులకు బ్రేక్ వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. మాజీ కాంట్రాక్టర్ నవయుగ పిటిషన్పై...
8 November, 2019
వెంకీ మామ మొదటి పాట… ఫామ్ కొనసాగించిన థమన్
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటించిన వెంకీ మామ మొదటి పాట, చిత్రం టైటిల్ సాంగ్ కాసేపటి క్రితం విడుదల అయ్యింది. ఈ మధ్య సూపర్ ఫామ్...
7 November, 2019
భీష్మ… నితిన్ కి సరైన సినిమా పడినట్టేనా
నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’ ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో నేడు విడుదల చేశారు. తనకు బాగా నప్పే రొమాంటిక్ ఎంటెర్టైనెర్ తో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్టుగా...
7 November, 2019
వెంకటేష్ కు నో చెప్పిన దర్శకుడు
విక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని అందరూ అనుకుంటుండగా ఆయన ఉన్నట్టుండి తెర మీదకు అసురన్ రీమేక్ ను తెచ్చారు....
7 November, 2019
Page 568 of 1189
1
…
566
567
568
569
570
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story