Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 567
Telugu
పోలవరంలో జగన్ చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇస్తారా?
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 5000 కోట్ల పనులు చేసి వాటి బిల్లులు కేంద్రానికి సమర్పించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చేసే క్రమంలో ఆ బిల్లులను పెండింగ్ లో పెట్టారు. అయితే ఇటీవలే వాటిలో 1850 కోట్లు విడుదలకు కేంద్రం పచ్చ జెండా ఊపిందని వార్తలు వచ్చాయి. అయితే అవి కూడా ఇప్పుడు...
17 November, 2019
జగన్ పై వంశీకు నమ్మకం లేదా?
వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ నాయకులను రాయలేని భాషలో తిట్టేశారు. కనీసం చంద్రబాబు వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదు. వంశీ టీడీపీ టిక్కెటు...
17 November, 2019
చిన్న సినిమా మొదటి రోజు మొదటి ఆటకు అందరికీ ఫ్రీ టికెట్స్
ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సినిమా నిర్మాతలు రకరకాలుగా ప్రేక్షకులను ఆకర్షిస్తారు. ఇదే క్రమంలో ఒక్క చిన్న సినిమా నిర్మాతలు వినూతన ఆలోచన చేశారు. ఫస్ట్ ర్యాంక్ రాజు ఫేమ్...
16 November, 2019
వెంకీ మామ రిలీజ్ సీక్రెట్ బయటపెట్టిన సురేష్ బాబు
విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య నటించిన వెంకీ మామ చిత్రం విడుదలపై అనిశ్చితి ఉన్న సంగతి తెలిసిందే. దానిపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత సురేష్ బాబు. ఒక...
16 November, 2019
రాస్తే రాశారు రాయకపోతే ఇంకో రకంగా రాస్తారు… సాక్షి మార్కు జర్నలిజం
మొన్న ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రభుత్వ కాంట్రాక్టు కోసం 150 కోట్లు హవాలా చేశారని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటన తెలిపింది. ఇప్పుడు సాక్షి...
16 November, 2019
అప్పటి విషయం మర్చిపోయి జగన్ ప్రభుత్వం చింతమనేని పై ఆంక్షలా?
2013లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలులో ఉండి విడుదలయ్యారు. అప్పట్లో చంచల్ గుడా నుండి విడుదలైన జగన్ అత్యంత హడావిడిగా ఇంటికి వెళ్లారు....
16 November, 2019
తిరుపతిని చంద్రబాబు యమ్మా మొగుడు కట్టించకపోయినా నిబంధనలకు పాటించాల్సిందే
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని మంత్రులు అదుపు తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నారు. అధికారం వచ్చిన అహంతో ఏం మాట్లాడుతున్నారో కూడా చూసుకోకుండా మాట్లాడేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... చంద్రబాబు నాయుడు...
16 November, 2019
ట్రావెల్స్ బిజినెస్ నుండి తప్పుకోనున్న మాజీ ఎంపీ జేసీ
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీకారవాంఛ ఎక్కువైందని, ఇందుకోసం తాను కొంత కాలం ట్రావెల్స్ బిజినెస్ నుండి తప్పుకోవాలని...
15 November, 2019
సరిలేరు నీకెవ్వరు ఇండియా బిజినెస్ దాదాపుగా పూర్తి
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు కేరళలో షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికీ సినిమా...
15 November, 2019
వెబ్ సిరీస్ సైన్ చేసిన సాయి పల్లవి
ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి సినిమాలలో బాగా బిజీగా ఉండగానే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తుంది. నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన ఒక వెబ్ సిరీస్...
15 November, 2019
సందీప్ కిషన్ వైఎస్ జగన్ ని టార్గెట్ చేశాడా?
సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది. నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని కొన్ని థియేటర్లలో సినిమాకు సంబంధించిన...
15 November, 2019
పవన్ కళ్యాణ్ ని డెంగ్యూ దోమ తో పోల్చిన విజయసాయి రెడ్డి
పెద్దల సభలో సభ్యుడైన విజయసాయి రెడ్డి ఎందుకనో సోషల్ మీడియాలో ఆ స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించారు. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దారుణమైన...
15 November, 2019
ఉన్నఫళంగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్ … బీజేపీ నేతల కోసమేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నఫళంగా గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు...
15 November, 2019
వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ కు చెల్లించింది ఎంత?
ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి తన ఎన్నికల ఖర్చుల స్టేట్మెంట్ ను సమర్పించింది. దాని ప్రకారం ప్రశాంత్ కిషోర్...
14 November, 2019
ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం నేర్పండి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితం పార్టీ శ్రేణులను ఉద్దేశించి విజయవాడలో ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై...
14 November, 2019
జగన్, కేసీఆర్ ల బంధం చెడిందా?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్-జగన్ మధ్య దూరం పెరిగినట్లుగా అనిపిస్తుంది. జగన్ ఏపీ సీఎం అయ్యాక.. తెలంగాణ సీఎం కేసీఆర్తో మంచి సత్సంబంధాలు నెలకొన్నాయి. అయితే...
14 November, 2019
పవన్ పై వ్యక్తిగత విమర్శలా… చంద్రబాబు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత మీద టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు 12 గంటల దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అనూహ్యంగా...
14 November, 2019
క్రాక్ గా మారుతున్న మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రానికి క్రాక్ గా నామకరణం చేశారు. ఈరోజు ఉదయం సినిమా ముహూర్తం జరుపుకుంది. తొందరలో...
14 November, 2019
ఓ మై గాడ్ డాడీ: బాలల దినోత్సవానికి క్యూట్యెస్ట్ సర్ ప్రైజ్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రానికి సంబంధించి మరో టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్...
14 November, 2019
ఆర్ఆర్ఆర్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చిందులేయ్య బోతున్నారా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం...
13 November, 2019
ఆ మాట అనడానికి సిగ్గు అనిపించడం లేదా వీర్రాజు గారు?
కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరతారు అనే ఊహాగానాలకు...
13 November, 2019
రాజశేఖర్ పై కేసు నమోదు
ఈరోజు తెల్లవారు జామున హీరో రాజశేఖర్ ఒక రోడ్డు ప్రమాదానికి గురై ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ప్క్టర్...
13 November, 2019
అప్పటి నుండి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారా?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్...
13 November, 2019
నా చావుకు కేసీఆర్ కారణమని రాసి మారో బలిదానం
48,000 పైగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 39వ రోజుకు చేరింది. ఇప్పట్లో ముగిసే అవకాశం కూడా కనిపించడం లేదు. కార్మికులతో చర్చలు జరపం అంటూ, ప్రైవేటీకరణ...
13 November, 2019
కారు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న హీరో రాజశేఖర్
హీరో రాజశేఖర్ ఒక రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్ను ఢీకొని,...
13 November, 2019
మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి కావాలంటే… పవన్ కళ్యాణ్
తనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని...
12 November, 2019
కోర్టుకు వెళ్తున్న రామ్ చరణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్...
12 November, 2019
సామాన్యుల ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత లోకువా?
ఇసుక కొరత వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి కూడా ఎందుకనో ఇష్టపడటం లేదు. పై పెచ్చు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని...
12 November, 2019
Page 567 of 1189
1
…
565
566
567
568
569
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story