Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 784
Telugu
జగన్ పాదయాత్ర ఖర్చు తడిసిమోపెడు
నవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. గతంలో జగన్ తండ్రి వైఎస్...
18 October, 2017
అమరావతి భవనాలకు రాజమౌళి ఇచ్చిన సలహాలు ఇవే!
అమరావతి పాలన నగర ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆ పని మీద లండన్ వెళ్ళి వచ్చారు ఆయన....
18 October, 2017
హరీష్ రావుపై ‘కెసిఆర్’ కి నమ్మకం లేదా?
తెదేపా, తెరాస పొత్తుపై వూహగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. విశేషం ఏంటంటే రెండు వైపులనుండి ఇప్పటివరకు దీనిని గట్టిగా ఖండించిన వారు లేరు. పైగా తెరాస మంత్రులు వాటికి...
18 October, 2017
“మెర్సల్’ ప్రీమియర్ టాక్!
తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన దీపావళి పర్వదినం సందర్భంగా "మెర్సల్" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టాప్ స్టార్ విజయ్ ట్రిపుల్ రోల్ చేసిన ఈ సినిమాలో సమంత, కాజల్...
18 October, 2017
దేవుణ్ణి గట్టిగా ప్రార్ధించండి, నేను ముఖ్యమంత్రి కావాలని!
ప్రస్తుత యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో అని చెప్పడానికి నిదర్శనంగా సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. మేధస్సుల కంటే మెండుగా ఒకరిని మరొకరితో పోలుస్తూ...
17 October, 2017
పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం సరికొత్త అడ్డుపుల్ల!
పోలవరం ప్రాజెక్ట్‌కు చెందిన కాంట్రాక్టర్ ట్రాన్స్‌టాయ్ కంపనీ పనులను ఏమాత్రం ముందుకు నడపలేకపోతుంది. వేరు వేరు సబ్- కాంట్రాక్టర్లను తెచ్చి పనులు చేయించాలనే ప్రయత్నం కూడా ముందుకు...
17 October, 2017
సిఎం చాంబర్ లోకి ఎంటరైన ప్రిన్స్!
కొరటాల శివ కాంబోలో ఎప్పుడైతే "భరత్ అనే నేను" టైటిల్ వినిపించిందో, అప్పటినుండి అభిమానులతో పాటు మార్కెట్ వర్గాల్లోనూ హంగామా చేస్తున్న చిత్రంగా నిలుస్తోంది. నిజానికి 'స్పైడర్'...
17 October, 2017
మానభంగాలకు కేరాఫ్ అడ్రస్!
దేశరాజధాని ఢిల్లీ రేపిస్టు సిటీగా అప్రదిష్ఠమూటగట్టుకుంది. నిర్భయ ఘటన జరిగిన అనంతరం రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా అపవాదు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. గుర్గావ్ పారిశ్రామిక ప్రాంతంలో...
17 October, 2017
ప్రభాస్ తో ‘సై’ అంటున్న రామ్ చరణ్!
"బాహుబలి" తర్వాత ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ కు 'బ్రాండ్ అంబాసిడర్'గా మారిన ప్రభాస్ ఫేంకు తగిన విధంగానే తదుపరి సినిమా కూడా...
17 October, 2017
కాకినాడ ఎఫెక్ట్: మీడియాపై ముద్రగడ అసహనం
కాకినాడ మునిసిపల్ ఎలెక్షన్స్‌లో తెదేపా ఘనవిజయం సాధించింది. ముద్రగడ సొంత జిల్లా కావడం, కాపు ఉద్యమానికి వేదికైన కూడా కాకినాడలో ఘన విజయం సాధించడం తెదేపాకు కలిసి...
17 October, 2017
సొంత నాయకుల మీద జగన్ నిఘా!
వైసీపీకి చెందిన కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈరోజు చంద్రబాబును కలిసారు. త్వరలోనే కర్నూల్లో బహిరంగసభ ఏర్పాటుచేసి టీడీపీలో చేరనున్న బుట్టా రేణుక. ఐతే రేణుక...
17 October, 2017
చంద్రబాబుతో బుట్టా రేణుక భేటీ, భారీ బహిరంగ సభతో త్వరలో చేరిక!
టీడీపీలోకి కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక, రేణుక అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు. అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నా, అభివృద్ధి కోరుకునే వారంతా టీడీపీలోకి...
17 October, 2017
ఇట్స్ అఫీషియల్ – ‘స్పైడర్’ @33%
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మురుగదాస్ - మహేష్ బాబుల కాంబో "స్పైడర్" సినిమా విడుదలకు ముందు అంతే భారీగా బిజినెస్ చేసింది. అయితే రిలీజ్ తర్వాత...
17 October, 2017
ఈ సినిమా కొందరికి గుడ్… కొందరికి బ్యాడ్..!
రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించబోతున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా వెనుక వైసీపీ హస్తం ఉందన్న విషయం బహిరంగమే. తాజాగా దానిని బలపరిచే విధంగా వైసీపీకి చెందిన మీడియాలోనే...
16 October, 2017
“రంగస్థలం”లో కాకరకాయ కబుర్లు!
'జబర్దస్త్' షో బ్యూటీ అనసూయ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ ను కూడా ఓ ఊపు ఊపడానికి "రంగస్థలం" ద్వారా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ...
16 October, 2017
కవితా… కష్టానికి కేరాఫ్ అడ్రస్..!
కవితా లక్ష్మి... మలయాళ టీవీ నటి. సీరియల్స్ లో నటిస్తున్న ఈమె సంపాదన కుటుంబానికి సరిపోకపోవడంతో... ఆర్థిక కష్టాలు చుట్టు ముట్టిన వేళ ఏం చేయాలి?...
16 October, 2017
‘బ్లాక్ బస్టర్’ మూవీని మిస్ అయ్యాను!
ఇండస్ట్రీలో హిట్ ఫార్ములా అంటూ ఏది లేదు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అలా అంచనాలు వేయలేక చాలా...
16 October, 2017
పవన్ కల్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్న రోజా
నవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని...
16 October, 2017
చిరంజీవి దేవుడు… రామ్ చరణ్ పూజారి..!
దేవుడు దర్శనం చేసుకోవాలంటే పూజారి కరుణించాల్సిందే కదా! అదేమో తెలియదు గానీ... చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశం రావాలంటే ముందుగా రామ్ చరణ్ తో ఓ సినిమా...
16 October, 2017
జూనియర్ ఎన్టీఆర్ కు గుడి కడుతున్నారా?
హీరోలకు గానీ, హీరోయిన్లకు గానీ దేవాలయాలు నిర్మించే సంస్కృతి తెలుగు ప్రేక్షకులకు లేదన్న విషయం తెలిసిందే. నాటి మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు మొదలు...
16 October, 2017
సంక్రాంతికే వస్తోన్న ‘భరత్ అనే నేను’
ఇటీవల ‘స్పైడర్’ చిత్రం ద్వారా ధియేటర్లలో సందడి చేయడానికి ముందు ప్రిన్స్ మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలు ఇవ్వగా, ఈ సందర్బంగా మీడియా వర్గాలు “భరత్...
16 October, 2017
‘సైరా’పై పడిన ‘రాజు’ గారి ప్రభావం!
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోన్న “రాజు గారి గది 2” సినిమా ప్రభావం మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 151వ సినిమా “సైరా నరసింహారెడ్డి”పై ఖచ్చితంగా పడే...
16 October, 2017
కోదండరామ్ నక్సల్స్ తో కుమ్మక్కయ్యారు!
మొన్న ఆమధ్య తెలంగాణా జెఏసీ ఛైర్మన్ కోదండరామ్ పై తెలంగాణా సీఎం కెసీఆర్ ఒంటి కాలిమీద లేచారు. అదే బాటలో మిగతా మంత్రులు కూడా ఆయన...
16 October, 2017
తెదేపా, తెరాస పొత్తుపై మరో మంత్రి నర్మగర్బ వ్యాఖ్య!
తెదేపా, తెరాస పొత్తుపై వూహగానాలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. విశేషం ఏంటంటే రెండు వైపులనుండి ఇప్పటివరకు దీనిని గట్టిగా ఖండించిన వారు లేరు. పైగా తెరాస మంత్రులు వాటికి...
16 October, 2017
జగన్ పాదయాత్ర ముగిసేసరికి వైకాపాలో ఎంత మంది ఉంటారు?
నవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం...
16 October, 2017
ఫాన్స్ కోసం ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్!
అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే. ఇంకో వారం టైముంది! కానీ, ప్రభాస్ శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ‘సాహో’ కోసం స్పెషల్ సెట్లో బర్త్‌డే...
15 October, 2017
నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు రాజమౌళి పలు సూచనలు
అమరావతి పాలన నగర ఆకృతులకు సంబంధించి దర్శకుడు రాజమౌళి సహాయాన్ని ఏపీ ప్రభుత్వం కోరిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఏపీ మంత్రి నారాయణ బృందంతో పాటు...
15 October, 2017
ఆర్జీవి బ్రదర్ అనిల్ కుమార్ ఎందుకు భేటీ అయ్యారు?
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మతో వైఎస్ జగన్ బావ, మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ శుక్రవారం హైదరాబాద్‌లోని పార్క్‌హయత్ హోటల్లో భేటీ అయ్యారు. ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ఘట్టాలతో...
15 October, 2017
Page 784 of 1191
1
…
782
783
784
785
786
…
1,191
ADVERTISEMENT
Most Popular
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story