Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 785
Telugu
బుట్టా రేణుకను కావాలనే వెళ్ళగొట్తారా?
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో జాయిన్ కావడం దాదాపు ఖాయం అయ్యీపోయింది . ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు ఆమె ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇటీవలే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కర్నూలు ఎంపీ రేణుకతో పాటు, అదే జిల్లాకు చెందిన మరో ముగ్గురు తమ పార్టీ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఆ భేటీలో...
15 October, 2017
2019లో కేసీఆర్ ఉపప్రధాని అవ్వనున్నారా?
తెలంగాణా ముఖ్యమంత్రి వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్ళతో వేచిచూస్తున్నారు. దీనికి కారణం ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాట అంట. ఆయన చెప్పిన...
14 October, 2017
అమెరికాలో మహేష్ బాబు కోసం రెక్కి!
మహేశ్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అశ్వనీదత్, ‘దిల్’ రాజు ఓ సిన్మా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇదే మహేష్ బాబు కరీర్లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం....
14 October, 2017
ఎవరు చైతన్య, ఎవరు నాగ్ అని సమంతకు తెలియడంలేదట!
కింగ్ నాగార్జున ఆయన కోడలు సమంత కలిసి నటించిన రాజు గారి గది-2 రిలీస్ అయ్యీ మంచి టాక్ తెచ్చుకుంది. మామకోడళ్లు కలిసి సినిమాను గట్టిగానే ప్రమోట్...
14 October, 2017
కేంద్ర మంత్రులకు బతుకమ్మ చీరలు ఎందుకు ఇవ్వరు?
ఇటీవలే తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరాల పంపిణీలో అనుకోకుండా అభాసుపలు అయ్యారు. చేనేత చీరాల పంపిణీ పేరుతో నాసిరకం సూరత్ చీరలు పంపిణీ చేశారు....
14 October, 2017
అలా ఐతే హైదరాబాద్ ఆదాయంలో ఆంధ్రకు వాటా ఇస్తారా?
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించే కృష్ణా నీటిని రెండు రాష్ట్రాల లెక్కల్లో వేయాలని తెలంగాణ కోరింది. ఈ అంశాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అజెండాలో పెట్టి...
13 October, 2017
కమల్ హాసన్ నోట పవన్ కల్యాణ్ మాట!
కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. " ప్రముఖ నటుడు శివాజీ గణేశన్ పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే...
13 October, 2017
పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రేమ లేఖ!
వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత, విపక్ష నేత జగన్ మరోసారి ప్రత్యేక హోదాను పైకి లేపే ప్రయత్నం చేశారు. ఐతే ఈ ప్రయత్నం ప్రజలను పెద్దగా ప్రభావితం...
13 October, 2017
ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక వేధింపు!
ఆంధ్ర ప్రదేశ్‌లో జరుగుతున్న భూసేకరణను ఒక పక్క అంత పోగుడుతుంటే, కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ భూసేకరణ బిల్లుకు బ్రేక్ వేసింది. అభివృద్ధి పనులకు పంటభూములను సేకరించడంపై కేంద్ర...
13 October, 2017
సామ్, చైకి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నుండి వూహించని సర్ప్రైజ్!
అక్టోబర్ 6న సమంత, నాగచైతన్య ఒకటయ్యారు. గోవాలో కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో హిందూ, క్రీస్టియన్ పద్దతుల్లో వీరిద్దరూ ఒకటయ్యారు. అయితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు...
12 October, 2017
హుద్‌హుద్ చీకట్లు చీల్చి విశాఖకు దీపావళి!
హుద్‌హుద్ మహప్రళయానికి నేటితో మూడేళ్లు. సరిగ్గా ఇదే రోజున విశాఖ మీద కన్నెర్రజేసి ప్రకృతి విలాయతండవం చేసింది. నగరం మొత్తం కారుచీకట్లు కమ్మేసి జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది....
12 October, 2017
రాజధాని నిర్మాణ పనులు మరింత వెనక్కి!
రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డీజైన్లు ఖరారు కానందున రాజధాని నిర్మాణ పనులు మరింత వెనక్కి వెళ్లనున్నాయి. విజయదశమికి మొదలు కావాల్సిన పనులు డీజైన్లు ఖరారు...
12 October, 2017
జగన్ నోట ముందస్తు మాట!
ముందస్తు ఎన్నికల విషయం మళ్లీ తెర పైకి వచ్చింది. ఈసారి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి నోట. వచ్చే ఏడాది అక్టోబర్ లోనే ఎన్నికలు రావచ్చని,...
12 October, 2017
ఏపీ బీజేపీ – పేరు గొప్ప ఊరు దిబ్బ
2019 లో ఆంద్రప్రదేశ్ లో తామే హీరోలం అవుతామని బిజెపి ఎమ్మల్సీ ,ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మరుగుదొడ్ల...
11 October, 2017
కేసీఆర్ తప్పు నుండి చంద్రబాబు గుణపాఠం
2014లో పవర్లోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబు అభివృద్దికి సంక్షేమానికి సమతుల్యం పాటిస్తున్నారు. ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారు. వాటిలో చంద్రన్న పెళ్లికానుక ఒకటి....
11 October, 2017
కేసీఆర్ తో కేశవ్ నిజంగానే మాట్లాడకూడనిది ఏదో మాట్లాడారా?
అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పయ్యావుల కేశవ్ తో ఏకాంతంగా మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. టిడిపి తెలంగాణ నేతలు దీనిపై...
11 October, 2017
తెలుగు రాజకీయాల్లో టిఆర్ఎస్ – టిడిపి పొత్తు ప్రకంపనలు
అమాంతంగా వచ్చి పడిన టిఆర్ఎస్ తో టిడిపి పొత్తు పుకార్లు ప్రకంపనలు రేపుతున్నాయి. టిడిపి అదినేత,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిఆర్ ఎస్ తో పొత్తు ఉండదని...
11 October, 2017
ఆ నిజం జగన్ ఎప్పటికీ తెలుసుకుంటాడు?
ప్రత్యేక హోదా పై వైఎస్ఆర్ కాంగ్రెస్ తన 10వ యువభేరి అనంతపూర్‌లో నిర్వహించింది. విభజనతో జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చగలదు. అందుకే మన హక్కును...
10 October, 2017
కేటీఆర్ కుమారుడికి కూడా తప్పని ట్రాఫిక్ బాధలు
హైదరాబాద్ సిటీ ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఎప్పటిలానే వాహనదారులు నరకాన్ని మన రోడ్లు భువీ పైనే పరిచయం చేశాయి. మునిసిపల్ మినిస్టర్, ముఖ్యమంత్రి కేసీఆర్...
10 October, 2017
కేసీఆర్ ను ప్రశ్నిస్తావా? నీ ఉద్యోగం ఊడటమే ఇంక!
ఎలిన వారి ఆగ్రహానికి సామాన్యులు తట్టుకోగలరా? ప్రజాస్వామ్యంఐనా పాలకుల ముందు ఒక ఎన్నికల సమయంలో తప్ప ఎప్పుడు ప్రజలు చిన్నవాల్ళే. ఇది మరోసారి రుజువు అయ్యింది....
10 October, 2017
రాజశేఖర్ ‘యాక్సిడెంట్’ వెనుక అసలు కారణం!
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజశేఖర్ ఆదివారం రాత్రి తన కారుతో యాక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆల్కహాల్ తీసుకుని యాక్సిడెంట్ చేశాడని బాధితుడు రాంరెడ్డి పోలీసులకు...
10 October, 2017
పేరుకు పెరోల్…. చేసేది మాత్రం..?
జయలలిత చనిపోయిన నాటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది. శశికళ జైలుకెళ్లడం, పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసిపోవడం, టీటీవీ దినకరన్ ప్రభుత్వ...
10 October, 2017
తగులుకున్నాడు బాబోయ్… మళ్ళీ తగులుకున్నాడు..!
‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు రాసిన బహిరంగ లేఖను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ పోస్ట్ చేశారు. పవన్ పుస్తకం 'ఇజం'...
10 October, 2017
మరో ‘వారసుడు’ రానున్నాడన్న మాట… ఫ్యాన్స్ ‘ఖుషీ..!’
ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతోన్న సినీ ‘వారసత్వం’ను కొనసాగించడానికి, నేటితరం అందరి అగ్ర హీరోలకు వారసులు సంతానంగా కలిగారు. మహేష్ కు గౌతమ్, ఎన్టీఆర్ కు అభిరాం,...
10 October, 2017
వైఎస్సార్సీపీ కంచుకోటలో టీడీపీ టిక్కెట్ల కోసం ఫూల్ డిమ్యాండ్
వైఎస్సార్సీపీ కంచుకోట అయిన కడప జిల్లాలో గట్టి పోటీ అయినా ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతుంది టీడీపీ. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 2014...
10 October, 2017
ట్రైలర్ టాక్ – భయపెట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు!
‘నువ్వొస్తానంటే నేనోద్దనంటానా...’ సమయంలో వరుసగా తెలుగులో సినిమాలు చేసి సక్సెస్ సాధించిన సిద్ధార్ద్, వ్యక్తిగతంగా హీరోయిన్ సమంతతో బ్రేకప్ కావడం ఒకటైతే, ప్రొఫెషనల్ గా సక్సెస్...
10 October, 2017
ఇదో పెద్ద వరం – చూడండి ట్వీట్స్ !
రాజమౌళి ఎన్ని హిట్లు ఇచ్చినా ఆయన రేంజ్ బాహుబలి ముందు వేరు బాహుబలి తర్వాత వేరు అని చెప్పక తప్పదు. రాజమౌళి పుట్టిన రోజు సందర్భం గా...
10 October, 2017
ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అభినవ మృతి!
టీవీ యాంకర్ అభినవ అకాల మరణం చెందారు. అభినవ అంటే ఎవరో కాదులెండి... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మల్లిక పేరుతో పరిచయం అయిన యాంకర్ అసలు...
9 October, 2017
Page 785 of 1191
1
…
783
784
785
786
787
…
1,191
ADVERTISEMENT
Most Popular
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story