పెళ్లికాక ముందు బోనీ కపూర్ కు శ్రీదేవి రాఖీ కట్టిందనే వార్తలు అప్పట్లో వచ్చాయి. బోనీ కపూర్ కన్నా ముందు మిథున్ చక్రవర్తిని ప్రేమించింది శ్రీదేవి. అయితే బోనీ కపూర్ కు, శ్రీదేవికి మధ్య ఏదో ఉందనే అనుమానం మిథున్ కు కలిగింది. దీంతో ఆమె చేత బోనీకి రాఖీ కట్టించారట. శ్రీదేవి కూడా తన ప్రేమ కోసం బోనీకి రాఖీ కట్టారట.
ADVERTISEMENT
ఆ తర్వాత కాలంలో శ్రీదేవి, మిథున్ ల ప్రేమాయణం ముగిసిపోయింది. అప్పటికే బోనీ కపూర్ వివాహితుడు. ఇదే సమయంలో శ్రీదేవితో నడిపిన ఎఫైర్ నేపధ్యంలో… అనుకోని పరిస్థితులలో పరిస్థితుల మధ్య 1996లో బోనీ, శ్రీదేవిలు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దీంతో శ్రీదేవి చేత రాఖీ కట్టించుకున్న ఏకైక హీరోగా మిథున్ చక్రవర్తి మిగిలిపోయారు.
ADVERTISEMENT



