దుర్యోధనుడికి శకుని.. మావిగన్కి ఎవరు?
మహాభారతంలో ఎల్లప్పుడూ దుర్యోధనుడి వెన్నంటి ఉంటూ తప్పుడు సలహాలు ఇస్తూ చివరకు మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసిన ఘనుడు ఎవరు? అంటే శకుని అని అందరూ టక్కున చెప్తారు.
2019 ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ, 2024 ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినప్పుడు జగన్ పాలిట శకుని ఎవరు? అనే చర్చ జోరుగా...
2h ago