కోటంరెడ్డి ఎపిసోడ్‌తో వైసీపీ నేతలకి కనువిప్పు… కలిగేనా?
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ వైసీపీ ప్రభుత్వమే తన ఫోన్ ట్యాపింగ్ చేయిస్తోందని ఆరోపిస్తూ పార్టీ నుంచి బయటకి వచ్చేశారు. అయితే అది ఫోన్ ట్యాపింగ్ కాదని ఫోన్ రికార్డింగ్ అని వైసీపీ నేతలు విజయవంతంగా నిరూపించగలిగారు. దశాబ్ధాలుగా రాజకీయాలలో, అందునా... దేశముదురు నేతలందరూ ఉండే వైసీపీలో ఉన్న కోటంరెడ్డి...
9 February, 2023