ఋషికొండ కట్టడాలు దేనికో మంత్రి అమర్నాధ్ చెప్పేశారుగా!
విశాఖలో సముద్రతీరాన్న ఆహ్లాదకరమైన పచ్చటి ఋషికొండపై ఉన్న టూరిస్ట్ కాటేజీలని కూల్చివేసి, కొండకి గుండుకొట్టేసి పెద్ద మట్టిదిబ్బగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం. మళ్ళీ అక్కడే కొత్తగా భవనాలని నిర్మిస్తోంది. ఇదంతా పర్యాటక అభివృద్ధి కోసమేనని హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కి నచ్చజెపుతోంది. ప్రతిపక్ష నేతలు ఎవరైనా అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వస్తే అటువైపు...
1 February, 2023