జూనియర్ ఆలస్యం విషమా అమృతమా
సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూసి నాలుగేళ్లు దాటేసింది. వచ్చే ఏడాది కొరటాల శివది రిలీజయ్యేనాటికి అయిదో యానివర్సరీ దగ్గరగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ అయినా అది మల్టీస్టారర్ కావడం వల్ల రామ్ చరణ్ తో క్రెడిట్ ని సమానంగా పంచుకోవడంతో ఫ్యాన్స్ తారక్ ఒక్కడినే తెరమీద చూసేందుకు వెయిట్...
6 February, 2023