చంద్రబాబు రోడ్ షోకి పోలీసులు బ్రేకులు…అనపర్తిలో హైటెన్షన్ టెన్షన్!
సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో టిడిపి, జనసేన నేతలు సభలు, పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహించుకొనీయకుండా అడ్డుకోవడానికి రకరకాల ఎత్తులు వేస్తోంది. మొదట వైసీపీ కార్యకర్తలతోనే అడ్డుకొనేందుకు ప్రయత్నించింది. అయితే దాని వలన వైసీపీకి చెడ్డపేరు, సమస్యలే వస్తాయని గ్రహించి జీవో నంబర్:1 తీసుకువచ్చింది. దాంతో ప్రతిపక్ష నేతలని అడ్డుకొనేందుకు ప్రయత్నించినప్పుడు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కాస్త...
17 February, 2023