చనిపోయిన వివేకానే అంత మాట అనగలిగినప్పుడు…
కోటంరెడ్డి, ఆనం రెడ్డి, రఘురామ రాజు వీరందరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. వీరందరూ వైసీపీ లేదా దాని అధినేత జగన్మోహన్ రెడ్డితో అనుబందం ఉన్నవారే. ఇక షర్మిల ముందుగా వెళ్ళిపోగా, విజయమ్మ తర్వాత వెళ్ళిపోయారు. ఏ పార్టీలో అయినా నేతలు బయటకి వెళ్ళిపోవడం సాధారణమే. కనుక ఇటువంటివి పక్కనపెడితే, ఓ సారి పార్టీలో నుంచి...
14 February, 2023