లేహ్ ఘాట్ రోడ్డులో బ్రాహ్మణి బైక్ రైడింగ్!
ఈరోజుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. యుద్ధ విమానాలను కూడా నడుపుతున్నారు. కనుక వారికి సాధ్యంకానిదంటూ ఏమీ లేదని అర్ధం అవుతోంది. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి హెరిటేజ్ డెయిరీ డైరెక్టరుగా విజయవంతమైన బిజినెస్ విమెన్‌గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఆమె బైక్ రైడింగ్ కూడా చేయగలరని, బైక్ రైడింగ్...
1 December, 2022