మనవాళ్ళు ఒట్టి వెదవలోయ్… గిరీశం ఊరికే అనలేదుగా!
తెలంగాణ సిఎం కేసీఆర్ తన టిఆర్ఎస్ పార్టీ పేరుని భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా మార్చుకొని జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు టిఆర్ఎస్ శ్రేణులు... తెలంగాణ ప్రజలు పండగ చేసుకొంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొందరు ఆయనకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం, కేకులు కట్ చేయడం, మిఠాయిలు...
6 October, 2022