వైసీపీ ప్రభుత్వం చిన్న గీత…పెద్ద గీత ఫార్ములా!
ఓ గీతను చిన్నది చేయాలంటే దాని పక్కనే పెద్ద గీత గీయాలనే సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం బాగానే ఒంట పట్టించుకొందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడితే దేశంలో మిగిలిన రాష్ట్రాలలో కూడా ఉంది. వాటి కంటే మన రాష్ట్రం పరిస్థితే కాస్త నయంగా ఉందని సర్ది చెప్పుకొన్నారు. కానీ పాలకులకు దూరదృష్టి లేకపోవడం వలననే ఈ...
14 June, 2022