వైసీపీ కౌన్సిలరా మజాకా.. రాయచోటి కమీషనర్ చెంప చెళ్!
పురుషలందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు పార్టీలందు వైసీపీ వేరయా అని చెప్పుకోవలసి వస్తోంది. టిడిపి నేతలు, కార్యకర్తలపై అక్రమకేసులు, దాడులు సర్వసాధారణమైపోయాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం దానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
నర్సీపట్నంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడి కుమారుడి ఇంటి ప్రహారీగోడను...
25 June, 2022