వైసీపీలో మా పరిస్థితి ఇలా ఉంది: బీసీ మహిళా సర్పంచ్
తమ పార్టీ బీసీలకు, మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని చాటింపు వేసుకోవడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులతో ఇటీవల బస్సుయాత్ర చేయించింది వైసీపీ ప్రభుత్వం. అయితే, వైసీపీ ప్రభుత్వం, పార్టీలో వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లాలోని జి.మేడపాడు బీసీ మహిళా సర్పంచ్ పఠాని దేవి చెపుతున్నారు. చెప్పడమే కాదు... తన గోడును వీడియో...
20 June, 2022