అప్పుడే తొలి జవాబు వచ్చేసింది ఘాటుగా …
తెలంగాణ రాష్ట్రంలో కూడా విద్యుత్ ఛార్జీల బాదుడు, విద్యుత్ కోతలు ఉన్నాయంటూ సాక్షి ఆన్లైన్ బుధవారం ఎడిషన్లో ఓ వార్త ప్రచురించడంతో, తెలంగాణలో టిఆర్ఎస్ అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణ’ వెంటనే ఘాటుగా బదులిచ్చేసింది. ఈరోజు ఆన్లైన్ ఎడిషన్లో ‘కరెంటు మీద కనుకుట్టే’ అనే శీర్షికతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విద్యుత్ పరిస్థితిని గణాంకాలు,...
12 May, 2022