మహేష్ కోసం రాజమౌళి ఎందుకు త్యాగం చెయ్యాలి..?
సినిమా వాళ్లకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. ముహూర్తం పెట్టిన నాటి నుండి టీజర్, ట్రైలర్ ఆఖరికి సినిమా రిలీజ్ డేట్ కూడా అంతా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ప్లాన్ చేస్తారు. ఒక్కో స్టార్ ఒక్కో సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ...
7 May, 2022