‘ఎన్.బీ.కే ‘బ్యానర్ మరో సినిమా షురూనా?
అన్నగారి బయోపిక్ ని తెరకెక్కించే క్రమంలో నందమూరి బాల కృష్ణ 'ఎన్.బీ.కే ' బ్యానర్ ను స్థాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ బ్యానర్ లో ఎన్ఠీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా తెరకెక్కిన తర్వాత వెంటనే బోయపాటితో మరో సినిమా తీస్తున్నట్లు బాలయ్యనే స్వయంగా ఎన్ఠీఆర్ బయోపిక్ ఆడియో వేడుకపై తెలిపాడు.
అయితే...
4 January, 2019