కేసీఆర్ మిడిల్ మోడీ, జగన్ జూనియర్ మోడీ… చంద్రబాబు
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్రమైన ఆరోపణలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. తనదైన శైలిలో కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేసీఆర్ హుందాతనం కోల్పోయి పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని, సీఎం హోదాలో ఉండి అనాగరికంగా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. నోరుందని పారేసుకోకూడదని హితవు పలికారు. ఏపీలో మోదీ, జగన్, కేసీఆర్...
30 December, 2018