తెలుగు తమ్ముళ్లతో జాగ్రత్త కార్యకర్తలకు బొత్స హితబోధ
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారంపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అభిమానులు చివరికి మనకే అనుమానం వచ్చే రీతిలో ఇలాంటి అబద్దపు ప్రచారం చేస్తారని ఆయన హెచ్చరించారు.
వైకాపా బీజేపీ పొత్తు ఉండబోతుందని...
6 May, 2018