సీరియల్ యాక్టర్ కేసు విజయవాడకు షిఫ్ట్!
భాగ్యలక్ష్మి అనే జూనియర్ ఆర్టిస్టును కిడ్నీ దానం విషయంలో నటుడు బాలాజీ మోసం చేసినట్టు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యం కావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవాడలో జరగడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. తనను మభ్యపెట్టి కిడ్నీని తీసుకుని తన భార్యకు అమర్చుకున్నారని...
13 May, 2018