దగ్గుపాటి అభిరామ్ పై ‘ఆ నలుగురు’ స్కెచ్!
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు అభిరామ్ ఫోన్ ను తస్కరించిన కొందరు బ్లాక్ మెయిలింగ్‌కు దిగారు. ఆ ఫోన్లో ఉన్న ఫోటోలను బయటపెట్టకుండా ఉండాలంటే 1.50 కోట్లు చెల్లించాలంటూ ఈ-మెయిల్ చేయడం కలకలం రేపింది. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో నిందితులు ప్రస్తుతం ఊచలు లెక్కపెట్టుకుంటున్నారు.
నిజానికి ఈ సంఘటన...
10 May, 2018