3 మిలియన్స్… తక్కువేం కాదు..!
బాక్సాఫీస్ వద్ద ఈ వారం కూడా 'భరతుడి' హవా కొనసాగుతోంది. తొలి వారం రికార్డు వసూళ్ళతో పాటు ఈ వీకెండ్ కూడా కొరటాల - మహేష్ కాంబోల ద్వయం ప్రేక్షకులను ధియేటర్లకు రప్పిస్తోంది. శనివారం నాడు మంచి కలెక్షన్స్ రాబట్టిందని చెప్తోన్న ట్రేడ్ టాక్ తో, ఈ సండే కూడా ప్రేక్షకులతో కళకళలాడనుంది. ఏపీ, తెలంగాణాలలో...
29 April, 2018