మంజుల వర్సెస్ ప్రశాంత్ వర్మ… ఎవరు పాస్..?
ఈ శుక్రవారం నాడు రెండు తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ కు ఇద్దరు కొత్త దర్శకులు పరిచయం అవుతున్నారు. అందులో ఒకరు... ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న సూపర్ స్టార్ కృష్ణ తనయురాలు (షో ఫేం) మంజుల కాగా, మరొకరు ఇప్పటివరకు ప్రేక్షకులకు ఆస్సలు తెలియని ప్రశాంత్...
16 February, 2018