రెండు నెలలకే మొహం మొత్తెసింది!
భాగ్యనగర వాసులకు మొహం మొత్తింది. రెండున్నర నెలలకే మెట్రో మోజు తీరిపోయింది. భరించలేని టికెట్ ధరలతో క్రమంగా మెట్రో రైలుకు ముఖం చాటేశారు. ఫలితంగా రైళ్లు ఖాళీగా అటూఇటూ తిరుగుతున్నాయి. మెట్రో రైలు ప్రారంభంలో కిటకిటలాడిన స్టేషన్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. నాగోలు నుంచి మియాపూర్ వరకు ఎక్కడ చూసినా ప్రయాణికులు అరకొరగానే కనిపిస్తున్నారు. ప్రయాణికులు మెట్రోకు...
14 February, 2018