లెక్కలు ఎవరు అడగాలి? ఎవరికి చెప్పాలి?
ఆంధ్ర ప్రదేశ్ కి చేసినంత సాయం మరే రాష్ట్రానికి కేంద్రం చేయలేదని బిజెపి చెబుతూ వస్తుంది. కేంద్రం ఇచ్చిన ప్రతి పైసాకు రాష్ట్రం లెక్కలు చేప్పాల్సిందేనని, అయితే రాష్ట్రం సరిగ్గా లెక్కలు చెప్పకపోవడం వల్ల మరిన్ని నిధులు ఇవ్వడానికి అడ్డంకిగా మారిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు.
అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ...
19 February, 2018