చంద్రబాబు బీజేపీని నమ్మడం మానేశారా?
శుక్రవారం రాత్రి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కొన్ని కీలక సంఘటనలు జరిగాయి. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సుజనా చౌదరి సుమారు రెండున్నర గంటల పాటు చర్చించి ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, విశాఖ రైల్వేజోన్, పలు సంస్థల ఏర్పాటు వంటి కీలక...
10 February, 2018