పవర్ ఫుల్ ‘టైటిల్’ వృధా అయినట్లేగా..!
చిన్న సినిమాలు కూడా ఎంతో క్రియేటివిటీతో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో ఓ మూడు, నాలుగు దశాబ్దాల కాలం నాటి మూస సినిమాలను విడుదల చేస్తుంటే నిరభ్యంతరంగా, నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. బహుశా ఆ జాబితాలోనే హీరో గోపీచంద్ నటించిన “ఆరడుగుల బుల్లెట్” నిలుస్తుందన్న బలమైన...
5 May, 2017